business and finance

எலான் மஸ்க்-கிற்கு தண்ணி காட்டும் TRAI.. ஸ்டார்லிங்க் இந்தியாவுக்கு வருமா? வராதா?

300 பில்லியன் டாலர் சொத்து மதிப்புடன் உலகின் பெரும் பணக்காரராக இருக்கும் எலான் மஸ்க்-கிற்கு சொந்தமான ஸ்பேஸ்எக்ஸின் செயற்கைக்கோள் வாயிலான அதிவேக இண்டர்நெட் சேவையான ஸ்டார்லிங்கை இந்தியாவில் அறிமுகம் செய்வது தொடர்பான இறுதி முடிவைத் தொலைத்தொடர்பு ஒழுங்குமுறை ஆணையமான TRAI தான் எடுக்கும் என மத்திய அமைச்சர் ஜோதிர் ஆதித்யா சிந்தியா நவம்பர் 12 ஆம் தேதி




business and finance

போலி இணையதளம் மூலம் ரூ. 4.1 லட்சம் மோசடி.. கேப் முன்பதிவு செய்பவர்கள் உஷார்.. இப்படி கூடவா நடக்கும்?

இந்தியாவில் ஆன்லைன் மோசடிகள் கவலை அளிக்கும் விதமாக அதிகரித்து வருகிறது. நாளொன்றுக்கு இரண்டு முதல் மூன்று செய்திகளாவது மோசடி தொடர்பாக வெளி வருகின்றன. இதற்கு உதாரணமாக மேற்கு வங்காளத்தைச் சேர்ந்த ஒருவர், கேப் முன்பதிவு செய்ய முயன்ற போது அதிநவீன ஆன்லைன் மோசடிக்கு இரையாகி ரூ.4.1 லட்சத்தை இழந்திருக்கிறார். மோசடி எப்படி நடந்தது? என்பது குறித்து இந்தக்




business and finance

வெலவெலக்க வைக்கும் வெங்காய விலை.. விலையை சீரமைக்க அரசின் புதிய திட்டம்!

சில நாட்களாக வெங்காய விலை தொடர்ந்து அதிகரித்து வருகிறது. இந்நிலையில் விலையை சீராக பராமரிக்க சில்லறை சந்தைகளில் அதிக அளவிலான ஸ்டாக்குகளை இறக்க அரசாங்கம் முடிவு செய்துள்ளது. அரசாங்க தரவுகளின் படி வெங்காயத்தின் சில்லறை விலை டெல்லியில் கிலோ ஒன்றுக்கு 67 ரூபாயாக உள்ளது. கடந்த சில நாட்களில் மார்க்கெட்கள் மூடப்பட்டது மற்றும் பண்டிகை கால விற்பனை




business and finance

அமெரிக்க ஏஐ நிறுவனத்தை வாங்கியது எல்&டி.. வாவ்..!!

இந்தியாவை சேர்ந்த பெரிய ஐடி நிறுவனங்கள் செயற்கை நுண்ணறிவு சார்ந்த தொழில்நுட்பங்களில் கவனம் செலுத்துகின்றன. பெரும்பாலான துறைகளில் ஏஐ தாக்கம் வந்துவிட்டதால் ஏஐ இணைக்கப்பட்ட செயல்பாடுகளில் அவை கவனம் செலுத்துகின்றன. எனவே புது தொழில்நுட்பங்களை கற்பது , ஏஐ சார்ந்து இயங்கும் நிறுவனங்களோடு ஒப்பந்தம் செய்து செயல்படுவது ஆகிய பணிகளை மேற்கொண்டுள்ளன. அந்த வகையில் எல்&டிக்கு சொந்தமான




business and finance

இந்த ஒரு துறையில்.. 2026க்குள் 10 லட்சம் வேலைவாய்ப்புகள் உருவாகபோகுது..!

சென்னை: இந்தியாவில் தற்போது செமி கண்டக்டர் துறை வேகமாக வளர்ச்சி அடைந்து வரும் நிலையில் 2026 ஆம் ஆண்டுக்குள் இந்த துறையில் 10 லட்சம் வேலை வாய்ப்புகள் உருவாகும் என தகவல்கள் வெளியாகி உள்ளன. என்எல்பி சர்வீசஸ் என்ற நிறுவனம், பல்வேறு நிறுவனங்களுக்கு ஆட்களை தேர்வு செய்து வழங்கி வருகிறது. இந்த நிறுவனம் அண்மையில் ஒரு ஆய்வு




business and finance

நவம்பர் 15 முதல்.. ஐசிஐசிஐ பேங்க் கிரெடிட் கார்டுகளில் முக்கிய மாற்றம்.. கட்டண விதிகள் இதுதான்!

தற்போது கிரெடிட் கார்டுகளைப் பயன்படுத்தாத நபர்களை பார்ப்பதற்கு அரிதாக உள்ளது. அவசர காலத்திற்கு உதவும் முக்கிய கருவியாக கிரெடிட் கார்டுகள் மாறிவிட்டன. ஐசிஐசிஐ பேங்க், HDFC பேங்க் போன்ற பல்வேறு முன்னணி வங்கிகளும் கிரெடிட் கார்டுகளுக்கு சலுகைகளை வாரி வழங்குகிறது. ஐசிஐசிஐ பேங்க் கிரெடிட் கார்டுகளைப் பலரும் பயன்படுத்தி வருகின்றனர். இந்நிலையில் பேங்க் ஒரு முக்கிய செய்தியை




business and finance

பெங்களூரு - சென்னை எக்ஸ்பிரஸ்வே: 72 கிமீ சாலையின் முக்கிய அப்டேட்..!

பெங்களூரு - சென்னை இடையிலான பயண நேரத்தை குறைக்கும் வகையில் மத்திய அரசு பெங்களூரு சென்னை எக்ஸ்பிரஸ்வே சாலை பணிகளை மேற்கொண்டு வருகிறது. இதில் தற்போது கர்நாடகா பகுதியில் அமைந்திருக்கும் 72 கிலோ மீட்டர் தொலைவிலான பணிகள் முடிவடைந்து இருப்பதாக தேசிய நெடுஞ்சாலை ஆணையம் தெரிவித்துள்ளது. தென்னிந்தியாவின் பிரதான நகரங்களான பெங்களூரு மற்றும் சென்னைக்கு இடையிலான பயண




business and finance

SEBI News: మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు శుభవార్త.. సెబీ సంచలన నిర్ణయం..

Mutual Funds: కరోనా తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లలో కొత్త పెట్టుబడిదారుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ క్రమంలో చాలా మంది పెట్టుబడులపై అవగాహన పెరగటంతో పాటు దాని గురించి పూర్తిగా తెలియనివారు సేఫ్టీ ఉండే మ్యూచువల్ ఫండ్స్‌ను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లకు అనుకూలంగా సెబీ పెద్ద అడుగు వేసింది. మ్యూచువల్




business and finance

High FD Rate: 8.6 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్న బ్యాంక్స్ ఇవే.. పూర్తి వివరాలు..

Fixed Deposit: తెలిసిన వాళ్లకు తెలియని సాధనాల్లో పెట్టుబడులు పెట్టడం కంటే తక్కువ వడ్డీ వచ్చినా బ్యాంకులో డబ్బులు దాచుకోవటం ఈరోజుల్లో ఉత్తమం. ప్రస్తుతం కొనసాగుతున్న అధిక వడ్డీల కాలం చాలా మందిని బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో డబ్బు పార్క్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం సీనియర్ సిటిజన్లు తమ కష్టార్జితాన్ని అధిక వడ్డీ కోసం బ్యాంకుల్లో




business and finance

High FD Rate: ఎఫ్‌డిపై 9.60 శాతం వడ్డీ ఆఫర్.. ఈ 5 బ్యాంకుల్లో డబ్బులే డబ్బులు..

Fixed Deposits: భారతీయులు సురక్షిత పెట్టుబడులను ఎల్లప్పుడూ ఆదరిస్తుంటాయి. ఇక్కడ తక్కువ వడ్డీ రేటు వచ్చినప్పటికీ అత్యధిక భద్రతను వారు కోరుకుంటుంటారు. ఈ క్రమంలో అధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్న టాప్ బ్యాంకుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గతకొంత కాలంగా దేశీయంగా ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచుతున్న క్రమంలో పెట్టుబడిదారులు తమ డబ్బును బ్యాంక్ ఎఫ్‌డిల




business and finance

రూ.2 లక్షల పెట్టుబడిపై రూ.30,000 లాభం.. మహిళల కోసం ప్రత్యేక స్కీమ్..!

పోస్ట్ ఆఫీస్ పిల్లలు మరియు సీనియర్ సిటిజన్లకు తగిన బహుళ పొదుపు పథకాలను అందిస్తోంది. వీటిలో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం మహిళలకు ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ పథకం స్వల్పకాలిక పెట్టుబడులపై అధిక వడ్డీని అందిస్తోంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్‌లో మహిళలు గరిష్టంగా రెండేళ్లపాటు రూ.2 లక్షల




business and finance

RBI News: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తప్పులు నిజమే.. ఆర్బీఐ ఏం చేసిందంటే?

Central Bank of India: దేశంలోని బ్యాంకింగ్ సంస్థల పనితీరులోని లోపాలను రిజర్వు బ్యాంక్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉంది. తదనుగుణంగా క్షమశిక్షణా చర్యల్లో భాగంగా తాజాగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సోనాలీ బ్యాంక్ లకు పెద్ద ఎదురుదెబ్బ తిన్నాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కన్నెర్ర చేస్తూ కఠిన చర్యలు




business and finance

గృహాలంకరణ నుండి ఆభరణాల వరకు: ఆన్‌లైన్‌ వ్యాపారంలో సత్తాచాటుతున్న గృహిణులు

భారతదేశంలోని గృహిణులు చేతితో తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించడానికి సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఆభరణాలు, దుస్తులు మరియు గృహాలంకరణ వంటి వస్తువులను ప్రదర్శించేందుకు లేదా విక్రయించేందుకు Facebook, Instagram మరియు WhatsApp వంటి ప్లాట్‌ఫారమ్‌లు బాగా ఉపయోగపడుతున్నాయి. మార్కెట్ ప్లేస్‌గా సోషల్ మీడియా టార్గెట్ కస్టమర్‌లను రీచ్ అయ్యేందుకు గృహిణులకు సోషల్ మీడియా తక్కువ ఖర్చుతో




business and finance

RBI News: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కి షాక్.. కన్నెర్ర చేసిన రిజర్వు బ్యాంక్..

Punjab National Bank: దేశంలోని బ్యాంకింగ్ రంగాన్ని డేక కళ్లతో ఎల్లప్పుడూ రిజర్వు బ్యాంక్ కనిపెట్టుకుని ఉంటుంది. ఎందుకంటే బ్యాంకింగ్ రంగం నేరుగా ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ క్రమంలో నిబంధనలు పాటించని కంపెనీలపై కఠినంగా వ్యవహరించిన తీరు మనం ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉన్నాం. వివరాల్లోకి వెళితే.. తాజాగా ప్రభుత్వ యాజమాన్యంలోని పంజాబ్ నేషనల్ బ్యాంకుపై




business and finance

PMAY: ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజనకు అప్లై చేయండిలా.. బోలెడు ప్రయోజనం కూడా..

ప్రధాన మంత్రిఆవాస్ యోజన అనేది భారత ప్రభుత్వ సాంఘిక సంక్షేమ ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్. దీనిని 2015లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. PMAY సమాజంలోని బలహీన వర్గాలకు, తక్కువ ఆదాయ వర్గాలకు, పట్టణ & గ్రామీణ పేదలకు సరసమైన ధరలో గృహాలను అందించాలనే లక్ష్యంతో ప్రారంభించబడింది. 2023 బడ్జెట్‌లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కోసం ఖర్చు 66%




business and finance

PMFBY: అన్నదాతకు వరంగా ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన.. ప్రయోజనాలివే బాస్..

భారతదేశంలోని రైతులు అనూహ్య వాతావరణ పరిస్థితులతో పాటు.. మార్కెట్ హెచ్చుతగ్గులతో సహా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కొన్ని సార్లు ఆరుకాలం శ్రమించినా అనుకోని వాతావరణ పరిస్థితులతో నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కేంద్రం తీసుకొచ్చిన ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) పంట బీమాను అందించడం ద్వారా రైతులకు భద్రతా వలయంగా నిలుస్తోంది.




business and finance

Interest Rates: రుణ వడ్డీ రేట్లు మార్పు చేసిన 6 బ్యాంకులు.. EMIపై ప్రభావం ఇదే..

Bank Rates: ప్రస్తుతం ద్రవ్యోల్బణం అధికంగానే కొనసాగుతున్న వేళ రిజర్వు బ్యాంక్ ఇప్పట్లో వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు కనిపించటం లేదు. ఈ క్రమంలో దేశంలోని అనేక బ్యాంకులు జూలై నెలలో తమ మ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR)లో మార్పులు చేశాయి. దీని ప్రకారం దేశంలోని 6 ప్రముఖ బ్యాంకులు




business and finance

Postal Scheme: 5 ఏళ్లు వరుసగా రాబడి కావాలా..? ఈ పోస్టల్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయండి

Monthly Income Scheme: దేశంలో ఇప్పటికీ చాలా మంది తమ పెట్టుబడి అవసరాల కోసం ప్రభుత్వ బ్యాంకుల కంటే పోస్టల్ డిపార్ట్మెంట్ పథకాలనే ఎక్కువగా నమ్ముతారు. భారతీయ ప్రజల అవసరాలకు అనుగుణంగా పోస్టల్ డిపార్ట్మెంట్ అనేక స్కీమ్స్ ప్రవేశపెడుతుంటుంది. పోస్టాఫీసులో సామాన్య ప్రజలను ఆదుకునేందుకు నిరంతరంగా పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూనే ఉంది. ఇప్పటికే వాడుకలో ఉన్న




business and finance

RBI News: ఇక బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్స్ ఈజీగా కుదరవ్..! ఆర్‌బీఐ న్యూ రూల్స్ ఇవే..

Banking News: దేశంలోని బ్యాంకింగ్ రంగాన్ని గాడిలో ఉంచేందుకు రిజర్వు బ్యాంక్ ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలు తీసుకొస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా బడ్జెట్ తర్వాత కొత్త కఠిన నిబంధనను తీసుకొచ్చింది. ఆర్బీఐ తాజా నిబంధనల ప్రకారం ఇకపై మోసగాళ్లు మనీ లాండరింగ్ కోసం నగదు బదిలీకి బ్యాంకింగ్ మార్గాన్ని ఉపయోగించటం కుదరదు. ఆర్బీఐ నగదు బదిలీ




business and finance

Investment: నెలకు రూ.10,000 ఇన్వెస్ట్ చేస్తే రూ.7 కోట్లు రాబడి.. పూర్తి వివరాలివే..

Mutual Funds: దేశీయంగా రిటైల్ ఇన్వెస్టర్ల డబ్బులు ప్రస్తుతం స్టాక్ మార్కెట్లలోకి మళ్లుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని మ్యూచువల్ ఫండ్స్ మాత్రం పెట్టుబడిదారుల తలరాతను మార్చేస్తున్నాయి. వేలల్లో ఇన్వెస్ట్ చేసిన వారికి కోట్లలో రాబడిని తెచ్చిపెడుతున్నాయి. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది కాంట్రా మ్యూచువల్ ఫండ్ గురించి. వాస్తవానికి ఈ ఫండ్స్ దేశీయ స్టాక్ మార్కెట్ల




business and finance

ఇలా రోజూ రూ.250 ఇన్వెస్ట్ చేస్తే రూ.24 లక్షలు మీ సొంతం..! డబ్బులు 100% సేఫ్..

PPF Scheme: సురక్షితమైన పెట్టుబడి ఎంపికల కోసం చాలా మంది భారతీయులు ఇప్పటికీ ఎంచుకునేందుకు పోస్టాఫీస్, ప్రభుత్వ బ్యాంకులు ముందు వరుసలో ఉన్నాయి. చాలా మంది ఇప్పటికీ రాబడి తక్కువైనప్పటికీ పెట్టిన డబ్బుకు రక్షణ ముఖ్యమని మధ్య, దిగువమధ్య తరగతి ప్రజలు భావిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో పోస్టాఫీసు అందిస్తున్న ఒక ఉత్తమ పథకం పబ్లిక్ ప్రావిడెంట్




business and finance

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ తో ఇన్ని లాభాలా..? పూర్తి వివరాలు ఇప్పుడే తెలుసుకోండి

Mahila Samman Savings Certificate: దేశంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్స్ ప్రవేశపెడుతూనే ఉంది. ఈ క్రమంలో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ (MSSC) దేశంలోని మహిళా పెట్టుబడిదారులకు సాధికారత కల్పించేందుకు రూపొందించబడిన ప్రభుత్వ-మద్దతుగల సేవింగ్స్ స్కీమ్. ఈ చొరవ మహిళలకు సురక్షితమైన, లాభదాయకమైన పెట్టుబడి ఎంపికను అందించడంతో పాటు వారికి




business and finance

RBI News: హెచ్‌డిఎఫ్‌సి-యాక్సిస్ బ్యాంకులకు షాక్ ఇచ్చిన RBI..!!

RBI Fine: దేశీయ బ్యాంకింగ్ కంపెనీలను రిజర్వు బ్యాంక్ ఎల్లప్పుడు నిశితంగా పరిశీలిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో రూల్స్ పాటించనప్పుడు వాటిపై భారీగా పెనాల్టీలు వేస్తూనే ఉంటుంది. తప్పు చిన్నదే అయినప్పటికీ ఖరీదు మాత్రం ఎక్కువగా చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆర్బీఐ మరో సారి బ్యాంకింగ్ సంస్థలకు తాజా చర్యలతో చెప్పకనే చెప్పింది. తాజాగా ఆర్బీఐ కొన్ని నియంత్రణ




business and finance

Saving Scheme: మోదీ సర్కార్ సరికొత్త పథకం.. రేపటి నుంచే, ఎవరికి ప్రయోజనం అంటే..?

NPS Vatsalya Scheme: దేశంలో మోదీ సర్కార్ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య ప్రజలు, మహిళలు, పిల్లల కోసం అనేక సేవింగ్ స్కీమ్స్ ప్రవేశపెడుతూనే ఉంది. ఇవి వారికి ఆర్థిక భరోసాను, సంరక్షణను అందించటంతో పాటు మంచి పొదుపు రాబడులను అందిస్తుంటాయి. ఈ క్రమంలోనే మోదీ సర్కార్ 3.0 దేశంలోని ప్రజల అవసరాలకు అనుగుణంగా, పొదుపును




business and finance

Money Multiplier: లక్షకు రెండు లక్షలు.. రూ.2 లక్షలకు రూ.4 లక్షలు కావాలా..? ఇదే సరైన పెట్టుబడి

KVP Scheme: ప్రస్తుత కాలంలో మోసాలు భారీగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో చాలా మంది తమ డబ్బుకు ఎక్కువ రాబడి కంటే ఎక్కువ భద్రత కావాలని కోరుకుంటున్నారు. ఇదే క్రమంలో వీలైనంత వేగంగా తమ డబ్బులు పెరగాలని కూడా యోచిస్తున్నారు. అలాంటి వారికి తక్కువ పెట్టుబడి మార్గాలు అవకాశాలు ఉంటుంటాయి. చాలా మంది తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి




business and finance

Gold Rate: పసిడి ధరల రంకెలు..షాకింగ్ నేడు రూ.6,600 అప్..ఇక కొనేదెలా..??

Gold Price Today: గడచిన వారం రోజులుగా పసిడి ధరలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. నిపుణుల అంచనా ప్రకారం 10 గ్రాముల గోల్డ్ రేటు 2030 నాటికి లక్ష రూపాయల మార్కుకు చేరుకుంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ మార్కెట్లలో గోల్డ్ రేటు దూకుడుతో MCXలో రేట్లు పెరిగాయి. ఔన్స్ బంగారం ధర స్వల్పంగా పెరిగిన తర్వాత




business and finance

Bank Holidays: అక్టోబరులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. పూర్తి వివరాలు ఇవే..

October Bank Holidays: ప్రతినెల మాదిరిగానే దేశంలోని ప్రభుత్వ ప్రైవేటు యాజమాన్యాల్లోని బ్యాంకులు కొన్ని రోజులు అక్టోబరులో సైతం సెలవులో ఉండనున్నాయి. ఈ క్రమంలో ఏఏ రాష్ట్రాల్లో ఏ తేదీల్లో బ్యాంకులకు హాలిడే ఉంటుందనే విషయాలను బ్యాంక్ ఖాతాదారులు తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది. తదనుగుణంగా వారు తమ బ్యాంక్ విజియ్ ప్లాన్ చేసుకోవటం ఉత్తమం. రిజర్వు బ్యాంక్




business and finance

GoodReturns Poll: ఫెడ్ దారిలో ఆర్‌బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తుందా? అక్టోబర్ ఎంపీసీపై నిపుణుల మాట..

RBI Rate Cut: గత నెలలో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపును ప్రారంభించింది. అమెరికాలో ద్రవ్యోల్బణం గణాంకాలు అదుపులోకి వచ్చినట్లు వెల్లడైన వేళ మరింత ఆలస్యం చేయటంతో ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందని భావించిన ఫెడ్ 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గింపును ప్రకటించింది. అయితే రేట్ల పెంపు విషయంలో




business and finance

RBI MPC News: వడ్డీ రేట్లు యథాతథం.. ఫెడ్ దారి కాదనున్న ఆర్బీఐ, పూర్తి వివరాలు..

RBI Repo Rate: అంతర్జాతీయంగా కొనసాగుతున్న పరిస్థితులతో పాటు, దేశీయ ద్రవ్యోల్బణం ఇంకా అధిక స్థాయిల్లో ఉన్న వేళ రిజర్వుబ్యాంక్ తన వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించాలని నిర్ణయించింది.ఈ క్రమంలో ఎంపీసీ కీలక వడ్డీ రేట్లను ఏప్రిల్ 2023 నుంచి ఎటువంటి మార్పులు లేకుండా 6.5 శాతం వద్ద కొనసాగిస్తోంది. వాస్తవానికి అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్




business and finance

Fixed Deposit: ఏడాది ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సూపర్ వడ్డీ ఆఫర్ చేస్తున్న 7 బ్యాంక్స్ ఇవే..!!

1Yr Fixed Deposit: దేశవ్యాప్తంగా ప్రజలు ఎక్కువగా తమ డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో దాచుకుంటుంటారు. ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు తమ వడ్డీ రేట్లను తగ్గిస్తున్నప్పటికీ.. భారతీయ సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ మాత్రం రేట్లను తగ్గించకపోవటం చాలా మంది పెట్టుబడిదారులను సంతోషానికి గురిచేస్తోంది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు ప్రస్తుతం ఉన్న అధిక వడ్డీ రేట్ల వద్దే




business and finance

Loan Rates: గుడ్‌న్యూస్.. రుణ వడ్డీరేట్లను తగ్గించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పూర్తి వివరాలు..

SBI Cut Loan Rates: ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే దేశంలో అధిక వడ్డీ రేట్లకు కాలం చెల్లుతోందని తెలుస్తోంది. గడచిన నెలలో అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించిన తర్వాత భారతీయ సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ రేట్లను తగ్గించవచ్చని భావించారు. అయితే అధిక స్థాయిల్లో కొనసాగుతున్న ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ అనిశ్చితులతో రేట్లలో మార్పులు ఉండబోవనే ప్రకటన




business and finance

Banking News: లాభం 50 శాతం అప్.. కంపెనీ కొత్త ప్లాన్, గురిపెట్టిన ఇన్వెస్టర్స్..

UCO Bank: దేశీయంగా కార్పొరేట్ కంపెనీలు తమ సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో అనేక సంస్థలు తమ గత పనితీరును మెరుగుపరుచుకుంటూ భారీ లాభాలను నమోదు చేస్తున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్లలోని ఇన్వెస్టర్లు ఇలాంటి కంపెనీల షేర్లపై దృష్టి సారిస్తున్నారు. ప్రభుత్వ రంగంలోన యూకో బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసిక




business and finance

Postal Scheme: ఇలా పోస్టాఫీసులో రూ.333 కడితే చేతికి రూ.17 లక్షలు.. వెంటనే తెలుసుకోండి..

Post Office RD: దేశంలో ఎన్ని పెట్టుబడి సాధనాలు పుట్టినా ఇప్పటికీ ప్రజల నుంచి భారీగా ఆదరణ పొందుతున్నాయి పోస్టాఫీసు పథకాలు. అయితే ఈ క్రమంలో ఎలా పెట్టుబడి పెడితే ఎంత లాభం వస్తుంది అన్న విషయాలు మాత్రం మనలో చాలా మందికి తెలియదు. ప్రస్తుతం చాలా మంది మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లతో పాటు ఇతర




business and finance

ఆ బ్యాంకులో Sovereign Gold Bond కొన్న ఇన్వెస్టర్లకు నోటీసులు.. 5 రోజులే గడువు, పూర్తి వివరాలు..

Punjab National Bank: భారతీయులు పసిడి ప్రియులు. అందువల్ల ఇక్కడ భౌతిక బంగారానికి డిమాండ్ ఎల్లప్పుడూ అధికంగానే కొనసాగుతూ ఉంటుందని మనందరికీ తెలిసిందే. అయితే పెట్టుబడిదారులకు డిజిటల్ రూపంలో గోల్డ్ ఇన్వెస్ట్ చేసేందుకు మోదీ సర్కార్ సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ తీసుకొచ్చింది. గోల్డ్ బాండ్స్ మెచ్యూరిటీ వరకు ఉంచినట్లయితే మూలధన లాభాల పన్ను నుంచి మినహాయింపు




business and finance

F&O Trading: యువ ట్రేడర్లకు ధోనీ సూచన.. కూరుకుపోతే బయటకు రాలేరంటూ..

MS Dhoni on Trading: గ్రౌండులో ఆగటాళ్లను కంట్రోల్ లో పెట్టే కెప్టెన్ కూల్ మహీంద్ర సింగ్ ధోనీ తాజాగా స్టాక్ మార్కెట్లలో ఆప్షన్ ట్రేడింగ్ గురించి స్పందించారు. స్టాక్ మార్కెట్లలో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ జోలికి వెళితే బౌల్డ్ అవటం తప్పదని హెచ్చరించారు. చాలా మంది యువత నేటి కాలంలో తక్కువ సమయంలో ఎక్కువ




business and finance

Fixed Deposit: ఏడాది ఫిక్స్‌డ్ డిపాజిట్ కోసం 5 సూపర్ బ్యాంక్స్ ఇవే.. మార్కెట్ క్రాష్‌లో సేఫ్ గేమ్..

High FD Rates: భారతీయ స్టాక్ మార్కెట్లలో ప్రస్తుతం భారీగా ఓలటాలిటీ కొనసాగుతోంది. దీంతో చాలా మంది తమ డబ్బును ఈక్విటీ మార్కెట్ల నుంచి వెనక్కి తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో బంగారం ధరలు సైతం గరిష్ఠాలను తాకి తగ్గుతున్న వేళ ఇన్వెస్టర్లు ఇందులో పెట్టుబడికి సరైన సమయం కాదని భావిస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది తమ




business and finance

Savings Scheme: ఆ ప్రభుత్వ స్కీములో డబ్బు పెట్టారా? అయితే అక్టోబర్ 1 నుంచి సున్నా వడ్డీ వస్తుంది..!!

National Savings Scheme: దేశీయంగా చాలా మంది సామాన్య ప్రజలు పెట్టుబడులకు అనేక ఆధునిక సాధనాలు వస్తున్నప్పటికీ ప్రభుత్వం అందించే చిన్న పొదుపు పథకాలపై తమ మక్కువను మాత్రం మానుకోవటం లేదు. మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఈక్విటీల వరకు అధిక రిస్క్ తోపాటు ఆదాయాన్ని అందిస్తున్న చాలా వాటి కంటే భద్రత కలిగిన పథకాల్లో తమ డబ్బును




business and finance

Success Story: ఇంట్లో చిన్న గదిలో స్టార్ట్ అయిన బిజినెస్.. కేజీ ధర రూ.5 లక్షలు..

Saffron Farming Success: మనసులో సాధించాలి అనే కోరిక ఉంటే మనిషి ఎంత దూరం అయినా వేళతారు అనటానికి ఇదొక చక్కటి ఉదాహరణ. నేటి గాలంలో యువత రెగ్యులర్ జాబ్స్ మానేసి తమకు నచ్చిన పనిలో ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. దాని ఫలితం జీతం కంటే వేల రెట్లు లాభాలను తెచ్చిపెడుతోంది. చిన్న స్థలంలో లక్షలు సాగుతో




business and finance

Elon Musk: ట్రంప్ విజయంతో మస్క్ ఓవర్ నైట్ మ్యాజిక్.. ధనలక్ష్మీ కటాక్షంతో అలా..

Donald Trump: కొన్ని నెలలుగా కొనసాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల సమరంలో చివరికి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. దీంతో రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికై 132 ఏళ్ల చరిత్రలో ఈ ఘనత సాధించిన రెండవ వ్యక్తిగా నిలిచారు. విజయం తర్వాత తన మొదటి ప్రసంగంలో డొనాల్డ్ ట్రంప్ టెస్లా యజమాని ఎలాన్ మస్క్ అందించిన




business and finance

Fed Rate Cut: శుభవార్త.. వరుసగా రెండోసారి ఫెడ్ రేట్ల తగ్గింపు, భారతీయ మార్కెట్లపై..

US Fed News: ట్రంప్ గ్రాండ్ విక్టరీ తర్వాత తొలిసారిగా అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్ల తగ్గింపును ప్రకటించింది. గత సెప్టెంబర్ నాటి పాలసీ సమావేశంలో 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్ల కోతకు వెళ్లిన ఫెడ్ ఈ సారి మాత్రం అంత సాహసం చేయలేదు. అయితే రేట్ల తగ్గింపును కొంత నెమ్మదింపజేసింది. వివరాల్లోకి




business and finance

Hurun Philanthropy List: దాతృత్వంలో శివ్‌నాడాన్ ఫస్ట్ ర్యాంక్.. మరి అంబానీ-అదానీ ఎక్కడ..?

Shiv Nadar: ప్రతి ఏటా దేశంలోని దాతృత్వవేత్తలు దేశంలో ఎంత విరాళాలుగా అందిస్తున్నారనే వివరాలు వస్తూనే ఉంటాయి. అయితే ఈసారి ఎడెల్‌గివ్-హురున్ ఇండియా దీనికి సంబంధించిన వివరాలను ప్రకటించింది. ఈ క్రమంలో 2023-24 ఆర్థిక సంవత్సరం వివరాలు బయటపడ్డాయి. దాతృత్వానికి విరాళాలు అందిస్తున్న వారిలో హెచ్ సీఎల్ టెక్నాలజీస్ అధినేత శివ్‌నాడాన్ వరుసగా మూడోసారి తొలిస్థానంలోనే కొనసాగుతున్నారు.




business and finance

Gold Rate: బంగారానికి ట్రంప్ శాపం.. నేడు ఒక్కసారిగా రూ.9100 పెరిగిన గోల్డ్ ధర, ఏమైందంటే..

Gold Price Today: ట్రంప్ రాకతో స్టాక్ మార్కెట్లలో ఆశావాదం పెరిగినప్పటికీ ఆందోళనలు సైతం అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. రానున్న కాలంలో ట్రంప్ అధ్యక్షతలో అమెరికా దిగుమతులపై భారీగా సుంకాలు వేయటం తద్వారా ద్రవ్యోల్బణం మళ్లీ పెరగటం జరుగుతుందని నిపుణులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్న వేళ నిన్న భారీగా తగ్గిన గోల్డ్ రేట్లు మళ్లీ నేడు పుంజుకున్నాయి.




business and finance

AP News: సీఎం చంద్రబాబుకు జలక్..! కన్ఫర్మ్ చేసేసిన ఒడిశా మంత్రి.. ఏమైందంటే?

AM/NS Investments: గతవారం నుంచి ఏపీలోని సోషల్ మీడియాలో భారీగా ఒక వార్త హల్ చెల్ చేస్తోంది. ఏపీకి మలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ఆర్సెలార్ మిట్టల్- జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్‌ల జాయింట్ వెంచర్ కింద అనకాపల్లిలో ప్లాంట్ ఏర్పాటు వస్తుందని వార్తలు వినిపించాయి. ప్లాంట్ ఏర్పాటుతో 70,000 మందికి ఉద్యోగాలతో పాటు రాష్ట్రానికి రూ.1.4




business and finance

Elon Musk: మస్క్‌కు గ్రీన్ సిగ్నల్.. ఆందోళనలో అంబానీ-మిట్టల్, స్టార్‌లింక్ సక్సెస్..

Starlink in India: చాలా కాలంగా భారతదేశంలో ఎలాన్ మస్క్ సంస్థ స్టార్‌లింక్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అనేక అడ్డంకులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే అమెరికాలో ట్రంప్ గెలుపు ఇప్పుడు ఉన్న అడ్డంకులను తొలగిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ గెలుపుకోసం అహర్నిశలు కృషి చేసిన మస్క్ ప్రస్తుతం ఆ ఫలాలను ఒక్కొక్కటిగా తన వ్యాపారంలో అందుకుంటున్నట్లు ప్రస్తుత




business and finance

Dividend Stock: ఒక్కో షేరుకు రూ.250 డివిడెండ్.. నష్టాల మార్కెట్లోనూ లాభాల దూకుడు

Page Industries Dividend: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు క్యూ 2 ఫలితాలపై ప్రస్తుతం తమ ఫోకస్ కొనసాగిస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలు తమ ఆర్థిక ఫలితాలను ప్రకటించే సమయంలో ఇన్వెస్టర్లకు డివిడెండ్, బోనస్ షేర్ల ప్రకటన వంటివి అందిస్తున్నాయి. దీంతో ఈక్విటీ మార్కెట్ల పతనంలోనూ ఇన్వెస్టర్లు మాత్రం పండుగ చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది పేజ్ ఇండస్ట్రీస్




business and finance

Digital Arrest: అంతర్జాలంలోనే అరెస్ట్.. బ్యాంక్ ఖాతాలు లూటీ కొత్త స్కామ్-జాగ్రత్త..!!

Digital Arrest Scam: ప్రపంచ వ్యాప్తంగా సాంకేతికత రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. దీంతో ప్రజలు సౌకర్యవంతమైన సేవలను పొందుతున్నప్పటికీ ప్రమాదాలు కూడా అదేస్థాయిలో పెరిగిపోతున్నాయి. దీనంతటికీ కారణం టెక్నాలజీని కొందరు నేరగాళ్లు ప్రజలను మోసం చేయటమే. ప్రజలను ప్రభుత్వాలు ఒకరకం స్కామ్ గురించి అవగాహన కలిగించే లోపే, మోసం చేసేందుకు మరిన్ని మార్గాలను వారు సృష్టించుకుంటున్నారు.




business and finance

IPO News: ఐపీవోకి దరఖాస్తు చేసిన ఆంధ్రప్రదేశ్ కంపెనీ.. ఇన్వెస్టర్స్ బెట్టింగ్ కోసం గెట్ రెడీ..

Paramesu Biotech IPO: నవంబర్ మాసంలో దేశీయ స్టాక్ మార్కెట్లలోకి వస్తున్న ఐపీవోల రద్దీ కొంత తగ్గిందని చెప్పుకోవచ్చు. దాదాపు ఏడాది చివరికి వస్తున్న వేళ చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే కంపెనీలు తమ ఐపీవోలను ఫ్లోట్ చేస్తున్నాయి. గతంలో కంటే ఈ సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి ఇన్వెస్టింగ్ జోష్ మాత్రం ఎక్కడా




business and finance

Gold Rate: శనివారం తగ్గిన గోల్డ్ రేటు.. షాపింగ్ కోసం రైట్ టైమ్, రూ.1100 తగ్గిన ధర..

Gold Price Today: ఇటీవలి అమెరికా ఎన్నికల హడావిడి ముగియటంతో క్రమంగా పసిడి ధరలు తిరిగి సామాన్యులకు అందుబాటు స్థాయిలకు వస్తున్నాయి. ట్రంప్ విక్టరీ తర్వాత భారీగానే పడిన గోల్డ్ రేట్లు తర్వాత పుంజుకున్నప్పటికీ నేడు మళ్లీ ధరల పతనం కొనసాగింది. దీంతో శనివారం, ఆదివారం ఇవే ధరలు దేశంలో కొనసాగుతున్నందున వారాంతంలో కొనుగోలు చేపట్టాలని చూస్తున్న




business and finance

variable pay: టెక్కీలకు షాకిచ్చిన TCS.. వేరియబుల్ పే ఎత్తేసిన ఐటీ కంపెనీ..!!

IT News: ఇటీవల దేశీయ ఐటీ కంపెనీలు తమ సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించిన కార్పొరేట్ ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది ఉద్యోగులు కంపెనీలు వేతన పెంపులతో పాటు వేరియబుల్ పే చెల్లింపు ప్రకటనల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకపక్క ఇప్పుడిప్పుడు టెక్ కంపెనీలు ఒకపక్క కోలుకుంటుండగా మరోపక్క అమెరికాలో ట్రంప్ గెలవటం కంపెనీలకు




business and finance

Zepto, Blinkit, Bigbasketకి చుక్కలు చూపిస్తున్న చిన్న వ్యాపారి.. నీ తెలివి భళా తమ్ముడు..!!

Coconut Vendor: దేశంలో క్విక్ కామర్స్ కంపెనీలు రావటంతో చిన్న మధ్య తరహా వ్యాపారాలు భారీగా మూతపడిన సంగతి తెలిసిందే. ఈ స్టార్టప్ కంపెనీలు వేల కోట్లను ఫండ్ రూపంలో తెచ్చుకుని వాటితో ఆఫర్లంటూ కొనుగోలుదారులను ఆకట్టుకుంటాయి. సొమ్మొకడిది సోకొకడిది కావటంతో వీరి దూకుడు ఉంటుంది. ఇది వీధి వ్యాపారులను సైతం దెబ్బతీస్తోంది. పెద్ద కార్పొరేట్ కంపెనీల