entertainment

అది చివరి వరకూ ఉత్కంఠే.. ‘ఎఫ్3’పై డైరెక్టర్ కామెంట్స్.. అవన్నీ రూమర్సేనా..?

సంక్రాంతి సీజన్‌లో బరిలోకి దిగి స్టార్ హీరోల సినిమాలను వెనక్కి నెట్టి బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. గతేడాది సంక్రాంతి బరిలోకి దిగిన ఎఫ్2 దాదాపు వంద కోట్ల వసూళ్లను కొల్లగిట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. వినయ విధేయ రామ, ఎన్టీఆర్ కథానాయకుడు వంటి చిత్రాలు పోటీలో ఉన్నా.. రికార్డుల కలెక్షన్లతో దూసుకుపోయింది. ఇంతటి ఘన విజయాన్నిఅందించిన దర్శకుడు అనిల్ రావిపూడి తెలుగు చిత్ర సీమలో మార్మోగిపోయింది.




entertainment

డబ్బులు పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు.. అలా పెళ్లి చేసుకోవడం నచ్చదు.. నితిన్ కామెంట్స్

అంతా సవ్యంగా ఉండుంటే.. ఈపాటి యంగ్ హీరో నితిన్ ఓ ఇంటి వాడయ్యేవాడు. అయితే మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుందని అంటారు కదా. నితిన్ విషయంలోనూ అదే జరిగింది. అంగరంగ వైభవంగా పెళ్లి ఏర్పాట్లు చేసి, కళ్లు చెదిరేలా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసి ఇక అంతా సిద్దం అని అనుకునే సమయంలో కరోనా వచ్చి పిడుగే వేసింది. కరోనా వైరస్ విజృంభించడంతో పరిస్థితులన్నీ తారుమారయ్యాయి.




entertainment

ఉన్నవి రెండే కులాలు.. వారసులేంటి? వారసత్వమేంటి?.. మోహన్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అంటే తెలియని తెలుగు ప్రేక్షకులుండరు. ఆయనకు మాత్రమే చెందే ప్రత్యేకమైన డైలాగ్ డెలివరి, యాక్షన్ స్టైల్ ఎప్పటికీ ప్రేక్షకుల్లో నిలిచే ఉంటుంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించడమే కాదు నిర్మించి తన సత్తాను చాటాడు. అయితే గత కొన్నేళ్లుగా మాత్రం విజయమనేది అందని ద్రాక్షలా తయారైంది. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోహన్ బాబు ఆసక్తికరమైనా కామెంట్స్ చేశారు.




entertainment

యువ హీరోకు లాక్‌డౌన్ కష్టాలు.. కేంద్ర మంత్రికి షేవింగ్ చేస్తూ.. వీడియో వైరల్

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఇంట్లో ఎవరి పనులు వారే చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. సూపర్‌స్టార్లంతా వంటగదిలోకి దూరి చేతివాటం ప్రదర్శిస్తూ వంటలతో కిచెన్‌ను ఘుమఘుమలాడిస్తున్నారు. అలాగే కొందరు వంట గిన్నెలు సైతం కడుగుతూ కష్టాలను సోషల్ మీడియా ద్వారా చెప్పుకొంటున్నారు. ఇలాంటి క్రమంలో రాజకీయ కుటుంబం నుంచి సినీ తెరకు పరిచయమైన ఓ హీరో తండ్రికి




entertainment

అందుకే అలియాను ఎంచుకున్నా.. ఆమె కోసం ఎదురుచూస్తున్నా.. దర్శకధీరుడి కామెంట్స్

దర్శకధీరుడు రాజమౌళి ఏ చిత్రాన్ని తెరకెక్కించినా, ఏ పాత్రకు ఎవరినీ ఎంచుకున్నా.. ఒకటికి వందసార్లు ఆలోచించే చేస్తాడు. ఈ విషయం ఆయన తెరకెక్కించిన సినిమాలను చూస్తేనే తెలుస్తుంది. ఆ పాత్రను వారు తప్ప ఇంకెవరూ పోషించలేరేమో అనేట్టుగా నటించేట్టు చేస్తాడు రాజమౌళి. ప్రతీ పాత్ర, ప్రతీ సీన్‌ను దగ్గరుంచి మరీ చేయించి చూపిస్తాడు జక్కన్న. అందుకే అంత




entertainment

కేటీఆర్..మీరు వేసిన పంచ్‌కు నా ముక్కు పచ్చడి.. వర్మ ట్వీట్ వైరల్

రామ్ గోపాల్ వర్మ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన వేసే ట్వీట్లు, అందులోని పరమార్థం మాత్రం ఎవ్వరికీ అంత ఈజీగా అర్థం కాదు. అలాంటి వర్మకు కేటీఆర్ ఇచ్చిన పంచ్ అదిరిపోయింది. ఆర్జీవీకే దిమ్మతిరిగే పంచ్ఇవ్వడంతో నెటిజన్స్ అంతా షాక్ అయ్యారు. ఆ పంచ్‌కు వర్మ ఎలా స్పందిస్తాడా? అంతా ఎదురుచూశారు. తాజగా వర్మ ఓ ట్వీట్ వేశాడు. అదేంటో ఓ సారి చూద్దాం.




entertainment

మహేష్‌కు దిమ్మతిరిగే కృతజ్ఞత.. అనిల్ రావిపూడి కొడుకుకు ఏం పేరు పెట్టుకొన్నారో తెలుసా?

తెలుగు సినిమా పరిశ్రమలో 2020లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రాల్లో సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రం రికార్డు స్థాయి కలెక్షన్లను కుమ్మేసింది. మహేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఓ రికార్డు నెలకొల్పింది. అయితే ఈ సినిమా కోసం అవకాశం ఇచ్చినందుకు మహేష్ ‌బాబుకు అనిల్ రావిపూడి చూపించిన గ్రాటిట్యూడ్ ఏంటో తెలుసా?.. అది ఎవరికైనా దిమ్మ తిరగాల్సిందే..




entertainment

గోపిచంద్ మళ్ళీ కష్టాలు.. ఇక విలన్ రోల్స్ చేయాల్సిందేనా?

టాలీవుడ్ లో స్టార్ హీరోలు చాలా మంది ఉన్నారు. అందులో మంచి మనసున్న హీరోల లెక్క తక్కువే. ఇకపోతే మంచి పేరుతో మ్యచో మ్యాన్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న హీరో గోపిచంద్. కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడంలో మనోడు ముందుంటాడని టాలీవుడ్ లో అందరికి తెలిసిన విషయమే. హీరోగా ఎదగడానికి గోపి ఎంత కష్టపడ్డారో ప్రతి ఒక్కరికి తెలిసిందే.




entertainment

ప్రగతి ఆంటీ జోష్ మాములుగా లేదుగా.. తీన్మార్‌తో ఊరమాస్.. దడడడలాడిస్తున్న వీడియో

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతిభ ఉన్న మహిళా క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో నటి ప్రగతి ఒకరు అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. తల్లి, అక్క, వదిన లాంటి పాత్రల్లో జీవిస్తారనే పేరుంది. విషాదంతో కూడిన పాత్రలను పోషించడంలో ఆమెకు ఆమె సాటి అంటుంటారు. అయితే తాజాగా ప్రగతి గురించి అందరూ ఊహించుకొంటే.. తనలో మరో కోణాన్ని బయటపెట్టడం.. తీన్మార్




entertainment

పవన్ కల్యాణ్, క్రిష్ సినిమా స్టోరీ లీక్ చేసిన నాగబాబు.. టైటిల్ అదేనంటూ ప్రచారం

కరోనావైరస్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన నాగబాబు సోషల్ మీడియాలో లైవ్ ద్వారా అభిమానులతో ముచ్చటిస్తున్నారు. సోషల్ డిస్టెన్స్‌ పాటిస్తూనే అభిమానులు అడిగే ప్రశ్నలకు తన యూట్యూబ్ ఛానెల్‌లో సమాధానాలు ఇస్తున్నారు. తాజాగా ఇన్స్‌టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో అడిగిన ప్రశ్నలకు తన ఛానెల్‌లో జవాబులిచ్చారు. ఈ సందర్భంగా క్రిష్, పవన్ కల్యాణ్ సినిమా గురించి వెల్లడించారు. ఆ విషయాలు ఏమిటంటే..




entertainment

మామయ్యాను కొట్టడం అభిమానులకు నచ్చలేదు.. అక్కినేని హీరో షాకింగ్ కామెంట్స్

అక్కినేని ఫ్యామిలిలో ఎవరికి కూడా స్టార్ డమ్ అంత ఈజీగా రాలేదు. ఏఎన్నార్ వేసిన బాటలో వారసుల కెరీర్ కొంచెం క్లిష్టంగానే నడుస్తోంది. ఇకపోతే ప్రయోగాలు చేసిన వారే.. వారికంటూ ఒక క్రేజ్ ని అందుకున్నారు. నాగార్జున నుంచి అఖిల్ వరకు ఇప్పటివరకు ఆ కాంపౌండ్ నుంచి ఐదు మంది హీరోలు పరిచయం అయ్యారు. నాగ్ తరువాత సుమంత్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.




entertainment

ఆ ఒక్కడు అలా చేస్తే.. మే 3 తరువాత పరిస్థితి ఏంటి.. ప్రధాని నిర్ణయంపై శ్రీ రెడ్డి సెటైర్స్

శ్రీరెడ్డి సినీ, రాజకీయ విషయాలపై చురుకుగా స్పందిస్తుందన్న సంగతి తెలిసిందే. సినిమాల్లో అయితే మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ విరుచుకుపడే శ్రీ రెడ్డి రాజకీయాల్లోనూ విభిన్న అభిప్రాయాలను వెల్లిబుచ్చుతుంది. కేసీఆర్, జగన్, మోడీ పరిపాలను బాగుందని వారి నిర్ణయాలను సమర్థిస్తూ ఉంటుంది. ఇలా సినీ, రాజకీయ వ్యక్తులపై తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.




entertainment

17ఏళ్ళ తరువాత ఆ దర్శకుడితో బాలయ్య న్యూ మూవీ.. కథ సెట్ చేసిన RRR రైటర్!

నందమూరి బాలక్రిష్ణ బాక్సాఫీస్ వద్ద సక్సెల్ చూసి చాలా కాలమవుతోంది. వరుస పరాజయలతో సతమతమవుతున్న బాలయ్య నెక్స్ట్ సినిమాలతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే బాలకృష్ణ ఎన్ని సినిమాలు చేసినా ఆయన గతంలో మాదిరిగా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టడం లేదు. ఒకప్పుడు బాలయ్య సినిమాలు యవారేజ్ టాక్ తెచ్చుకున్నా మినిమామ్ వంద రోజులు థియేటర్స్ లో సందడి చేసేవి.




entertainment

స్పెయిన్ పోలీసులు పట్టుకొన్నారు.. అండ్రూ నా భర్త అంటే నమ్మలేదు.. శ్రీయ బార్సిలోనా కష్టాలు

తమ వివాహ వార్షికోత్సవ వేడుకలను జరుపుకొనేందుకు స్పెయిన్ వెళ్లిన అండ్రూ, అందాల భామ శ్రీయకు బార్సిలోనాలో చేదు అనుభవం ఎదురైంది. అక్కడికి వెళ్లిన మరుసటి రోజే కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడం అక్కడ పరిస్థితి చాలా దారుణంగా దిగజారడంతో శ్రీయ దంపతులకు ఊహించని పరిస్థితులు ఎదురయ్యాయి. అయితే వారిద్దరూ కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకొంటూనే కొన్ని కష్టాలను ఎదుర్కొన్నారు. ఆ విషయాలను శ్రీయ వెల్లడిస్తూ




entertainment

లాఠీకి పనిచెప్పనని మాటిస్తే వస్తా.. కేసీఆర్ మాట వినకపోతే మీ పద్ధతిలోనే బుద్ధి చెప్పాలి..

కరోనావైరస్ మహమ్మారిపై ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందికి యువ హీరో విజయ్ దేవరకొండ సంఘీభావం ప్రకటించారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో పోలీస్ కమిషనర్ అంజన్ కుమార్ అధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అత్యంత విపత్కర పరిస్థితుల్లో విధుల్లో భాగమై రియల్ హీరోలుగా మారిన పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో




entertainment

జేమ్స్‌ బాండ్ సినిమాపై కరోనా ఎఫెక్ట్.. అఫీషియల్‌ స్టేట్‌మెంట్

సాధారణంగా జేమ్స్‌ బాండ్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంటుంది. వరల్డ్ వైడ్ ఆడియన్స్ జేమ్స్‌ బాండ్ చిత్రాలను చూసేందుకు ఇష్టపడుతుంటారు. అలాంటి జేమ్స్‌ బాండ్ చిత్రాన్ని కూడా వదలలేదు కరోనా భూతం. ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోంది కరోనా వైరస్. ముఖ్యంగా చైనాలో ఈ వైరస్ బాగా విస్తరించి ఇప్పటికే వేలాది మంది మరణించారు. చైనాలోని




entertainment

హ్యారీపోటర్ యాక్టర్‌కు కరోనా వైరస్.. ట్వీట్‌పై ధ్వజమెత్తిన నెటిజన్లు..

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ భయభ్రాంతులకు గురిచేస్తున్నది. కోవిడ్-19 పాజిటివ్‌గా ధృవీకరించిన కేసులో పెద్ద మొత్తంలో నమోదు అవుతున్నాయి. కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వాలు తమకు సాధ్యమైన మేరకు జాగ్రత్తలు సూచిస్తున్నది. తాజాగా హాలీవుడ్ నటుడు, హ్యారీపోటర్ ఫేం డేనియల్ రాడ్‌క్లిఫ్‌కు కరోనా వైరస్ సోకిందనే వార్తను బీబీసీ న్యూస్ వెల్లడించింది. అయితే అది




entertainment

కరోనా బారినపడ్డ హీరోహీరోయిన్‌.. సినీ ఇండస్ట్రీ షాక్! ఆసుపత్రిలో చేర్చగానే..

ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ సినీ ఇండస్ట్రీని కూడా తాకింది. హాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ హీరో, హీరోయిన్ కరోనా బారిన పడటంతో ఒక్కసారిగా షాకయ్యాయి హాలీవుడ్ సినీ వర్గాలు. ఇంతకీ ఆ హీరో హీరోయిన్ ఎవరు? అసలు మ్యాటర్ ఏంటి? వివరాల్లోకి పోతే..




entertainment

80 మందికిపైగా మహిళలపై నిర్మాత రేప్, ఓరల్ సెక్స్.. సినీ కీచకుడికి 23 ఏళ్ల జైలుశిక్ష

హాలీవుడ్ సినీ ప్రముఖుడు హార్వే వెయిన్‌స్టెయిన్‌కు చేదు అనుభవం ఎదురైంది. లైంగిదాడి, అత్యాచారం, మానభంగం కేసుల్లో హార్వేకు న్యూయార్క్‌లోని మన్‌హట్టన్ కోర్టు కఠిన జైలుశిక్ష విధించింది. కొద్ది రోజుల క్రితం దోషిగా నిర్ధారించిన కోర్టు ఆయనకు 23 సంవత్సరాల జైలుశిక్షను విధించింది. కోర్టు తీర్పుతో హార్వే కోర్టులోనే కుప్పకూలాడు. తన తరఫు న్యాయవాదిపై కన్నీటి పర్యంతం కావడం




entertainment

30 ఏళ్లుగా సినీ తారలపై మానభంగాలు.. సినీ నిర్మాత‌ దారుణాలు వెలుగులోకి ఇలా!

గత మూడు దశాబ్దాలుగా మహిళలపై హర్వే అకృత్యాలు నిరాటంకంగా సాగాయి. దాదాపు 80 మంది మహిళలు ఆయనపై ఫిర్యాదు చేశారు. న్యూయార్క్, లాస్ ఏంజెలెస్, బెవెర్లీ హిల్స్, లండన్ తదితర నగరాల్లో పోలీసుల దర్యాప్తు చేశారు. మీటూ ఉద్యమం జోరందుకోవడంతో పలువురు బాధితులు ముందుకొచ్చి ధైర్యంగా కేసులు నమోదు చేశారు. ఈ ఆరోపణలు వెలుగులోకి రాగానే అకాడమీ




entertainment

ఇప్పటికీ దర్శకులు అదే అడుగుతున్నారు.. చేశాక పోర్న్ సైట్స్‌లో పెట్టేస్తున్నారు: హీరోయిన్ ఆవేదన

సినిమా అనే రంగుల ప్రపంచంలో అన్నిరకాల సీన్లలో నటిస్తేనే నటీనటులకు లైఫ్. కథ డిమాండ్ చేయాలేగానీ ఎలాంటి సీన్ అయినా చేయక తప్పదు. అయితే కొన్ని సందర్భాల్లో అవే సీన్స్ నటీనటులకు లేనిపోని తలనొప్పులు తెస్తుంటాయి. టెక్నాలజీ పెరిగాక, ఈ మధ్యకాలంలో అలాంటి పరిణామాలు మరీ ఎక్కువయ్యాయి. తాజాగా ఈ విషయమై స్పందిస్తూ షాకింగ్ సంగతులు చెప్పింది హీరోయిన్ కీరా నైట్లే. వివరాల్లోకి పోతే..




entertainment

కరోనా దెబ్బకు తోక ముడిచిన బ్యాట్‌మెన్

హాలీవుడ్ చిత్రం ది బ్యాట్‌మెన్‌ను కూడా కరోనా భయాందోళనలు చుటుముట్టాయి. ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్ కారణంగా పలు సినిమాల షూటింగ్‌లు, రిలీజ్‌లు వాయిదాపడుతున్నాయి. ఈ క్రమంలోనే బ్యాట్‌మెన్ షూటింగ్‌ను కూడా చిత్రయూనిట్ వాయిదా వేసినట్టు ప్రకటన చేసింది. బ్యాట్‌మెన్ షూటింగ్ వాయిదా వేయడంపై వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ స్పందిస్తూ.. ఇప్పటి నుంచి రెండువారాలపాటు సినిమా




entertainment

జేమ్స్‌బాండ్ హీరోయిన్‌కు కరోనావైరస్.. ఎఫెక్ట్‌తో ఇంట్లో బందీగా

జేమ్స్‌బాండ్ హీరోయిన్, మోడల్ ఓగ్లా కురిలెంకోకు కూడా కరోనావైరస్ కష్టాలు తప్పలేదు. తాజాగా ఉక్రేయిన్‌కు చెందిన అందాల భామకు పరీక్షలు చేయించుకోగా నావెల్ కరోనావైరస్ పాజిటివ్‌గా తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్-19ను ప్రాణాంతక వ్యాధిగా ప్రకటించిన తర్వాత అంతర్జాతీయంగా ఈ వ్యాధి బారిన పడిన తొలి సెలబ్రిటీగా ఓగ్లా కురిలెంకో పేరు బయటకు వచ్చింది. గత




entertainment

కరోనావైరస్ బారిన పడ్డ మరో నటుడు.. టామ్ హంక్స్ భార్య డిశ్చార్జి

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ కరోనావైరస్ అల్లకల్లోలం సృష్టిస్తున్నది. ఈ వైరస్ ప్రభావం సినీ పరిశ్రమలపై భారీగా చూపిస్తున్నది. పలువురు సినీతారలు ఈ వైరస్ బారిన పడినట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలో హాలీవుడ్ యాక్టర్ ఇద్రీస్ ఎల్బా చేరారు. కొద్ది రోజులుగా అస్వస్థతకు గురైన ఇద్రీస్ పరీక్షలు చేయించుకోగా కరోనావైరస్ పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని




entertainment

హాట్ హీరోయిన్‌కు కరోనావైరస్ కాటు.. ఇన్స్‌టాగ్రామ్‌లో వెల్లడి

ప్రాణాంతక వ్యాధి నావెల్ కరోనావైరస్ బారిన పడిన సినీ ప్రముఖుల జాబితాలో రాచెల్ మ్యాథ్యూస్ చేరింది. జ్వరం, జలుబుతో బాధపడుతున్న ఈ ముద్దుగుమ్మ వైద్య పరీక్షలు నిర్వహించుకోగా కోవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. ఇటీవల విడుదలైన ఫ్రొజెన్ 2 సినిమా ఈ హాలీవుడ్ ముద్దు గుమ్మ ప్రపంచ సినీ ప్రేక్షకులకు చేరువైన సంగతి తెలిసిందే. ఇప్పటికే హాలీవుడ్ ప్రముఖులు,




entertainment

పాజిటివ్ అని తేలింది కానీ లక్షణాలు లేవు.. కరోనా రూమర్స్‌పై స్పందించిన హాలీవుడ్ నటుడు

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించేస్తోంది. అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా విజృంభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా లక్షలమందికి పైగా మంది ఈ వైరస్ బారిన పడ్డారు. మరణాలు కూడా అదే సంఖ్యలో ఉన్నాయి. ఇప్పటికీ ఈ వైరస్‌కు విరుగుడును కనిపెట్టకపోవడంతో మానవాళి మరింత ఆందోళనకు గురవుతుంది. ఈ వైరస్ సోకిందని నిర్దారణ చేయడానికి సమయం పట్టడం, అది




entertainment

23 ఏళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్న ప్రముఖ నిర్మాతకు కరోనావైరస్..

హాలీవుడ్ మొఘల్ హార్వే వెయిన్‌స్టెయిన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలిందని అమెరికా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఆదివారం నిర్వహించిన రోగ నిర్దారణ పరీక్షల్లో ఆయన కరోనా బారిన పడ్డట్టు నిర్ధారించారు. లైంగిక ఆరోపణలు, వేధింపులు, రేప్‌కేసుల్లో హర్వే వెయిన్‌స్టెయిన్ జైలుశిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల న్యూయార్క్ కోర్టు ఆయనకు 23 ఏళ్ల జైలుశిక్ష విధించడంతో ఆయన నార్తర్న్




entertainment

షాకింగ్: కరోనా సోకి హీరోయిన్ తండ్రి మృతి.. ఆందోళనలో ఇండస్ట్రీ

దేశవిదేశాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఈ మహమ్మారి వైరస్ బారినపడి ఇప్పటికే వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. రోజు రోజుకూ కరోనా భూతం కోరలు చాస్తుండటంతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. తాజాగా ఓ హీరోయిన్ తండ్రి కూడా కరోనా బారినపడి మరణించాడనే వార్త సినీ ఇండస్ట్రీని కలవరపెడుతోంది. వివరాల్లోకి పోతే..




entertainment

కరోనా పేరుతో టైటానిక్ హీరో రొమాన్స్.. కుర్ర హీరోయిన్‌తో గృహనిర్భంధం

కరోనావైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంటే టైటానిక్ హీరో మాత్రం తన గర్ల్‌ఫ్రెండ్‌తో గృహ నిర్భంధం పేరుతో రొమాంటిక్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఆయన మీడియాతో పంచుకోవడం గమనార్హం. హాలీవుడ్ యాక్టర్ లియానార్డో డి కాప్రియో, ఆయన గర్ల్‌ఫ్రెండ్ కమిలా మొరోనే ప్రస్తుతం గృహ నిర్భంధంలో ఉన్నట్టు మీడియా వర్గాలు ధృవీకరించాయి. డికాప్రియో, కమిలా మొరానో ఇద్దరు




entertainment

మానవత్వం చాటుకొన్న ఎంజెలీనా జోలీ.. కరోనా బాధితులకు 7.5 కోట్ల విరాళం

హాలీవుడ్ అందాల తార ఎంజెలీనా జోలీ అంటే కేవలం నటియే కాదు.. మానవత్వానికి ప్రతీక. ఆపద సమయాల్లో ఎన్నోమార్లు విరాళాలతో ఆదుకొన్న మానవతామూర్తి అని హాలీవుడ్‌ మీడియా కోడైకూసింది. తాజాగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ ముప్పు సమయంలో ఎంజెలీనా జోలీ మానవతా హృదయం మరోసారి స్పందించింది. ఈ ముప్పు సమయంలో ఆకలితో అలమటించే పిల్లల కోసం భారీ




entertainment

కరోనావైరస్‌తో హాలీవుడ్ నటుడు మృతి.. న్యూయార్క్‌లో వైరస్ కలకలం..

ప్రాణాంతక కరోనావైరస్‌తో నటుడు మార్క్ బ్లమ్ తుది శ్వాస విడిచాడు. కొద్దిరోజుల క్రితం నావెల్ కరోనావైరస్ సోకడంతో అస్వస్థతకు గురైన మార్క్ చికిత్స పొందుతూ మరణించారు. ఆయన వయసు 69 సంవత్సరాలు. మార్క్ మరణాన్ని ఆయన భార్య జానెట్ జరీష్ ధృవీకరించారు. దాంతో మార్క్ మృతిపట్ల స్నేహితులు, సన్నిహితులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ సంతాపం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే..




entertainment

బాత్‌టబ్‌లో నగ్నంగా మడోన్నా.. కరోనా ముప్పుపై వేదాంతం.. (వీడియో)

ప్రపంచవ్యాప్తంగా కరోనా భయాలు నెలకొన్న నేపథ్యంలో ప్రముఖులు, సామాన్య ప్రజలనే తేడా లేకుండా ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఏ క్షణంలో ఎలాంటి ముప్పు రావొచ్చో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో హాలీవుడ్ శృంగారతార మడోన్నా నగ్నంగా బాత్‌టబ్‌లో కూర్చొని వేదాంతం ఒలకబోసింది. ఇంతకు కరోనాపై మడోన్నా ఏం చెప్పిందంటే..




entertainment

మరో సినీ తారకు కరోనావైరస్.. వెంటనే గృహ నిర్బంధంలోకి..

అమెరికా నటి, జుమాంజీ ఫేమ్ లారా బెల్ బండీ కరోనావైరస్ బారిన పడ్డారు. తాను కొవిడ్19 పరీక్షల్లో పాజిటివ్ అని తేలిందని బుధవారం తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. నాకు కరోనా సోకింది అంటూ ధృవీకరించారు. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేసింది. నా అభిమానులు, స్నేహితులకు తెలియజేసేదేమిటంటే.. కొవిడ్19 నిర్ధారణ పరీక్షల్లో నాకు




entertainment

ఐరన్ మ్యాన్ 2 యాక్టర్‌ను అరెస్ట్ చేసిన ఎఫ్‌బీఐ.. యూఎస్‌లో కరోనావైరస్ డ్రగ్ స్కామ్

కరోనావైరస్ పేరు‌తో చీటింగ్ పాల్పడుతున్న హాలీవుడ్ నటుడు, ఐరన్ మ్యాన్ 2 ఫేమ్ కీత్ లారెన్స్ మిడిల్ బ్రూక్‌ను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) అరెస్ట్ చేసింది. ప్రాణాంతక కరోనావైరస్ వ్యాధిని నయం చేసే ట్యాబ్లెట్స్ అమ్మకాలు చేపట్టిన ఈ నటుడిపై కొందరు ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌బీఐ రంగంలోకి దిగింది. కీత్ చేస్తున్న బండారాన్ని పరిశీలించిన




entertainment

ఆస్ట్రేలియాలో కరోనాను జయించి.. యూఎస్‌కు టామ్ హాంక్స్ దంపతులు

ప్రపంచాన్ని కరోనావైరస్ పట్టి పీడిస్తున్న సమయంలో హలీవుడ్ నటుడు టామ్ హాంక్స్, ఆయన భార్య రీటా విల్సన్ షాకింగ్ న్యూస్ ప్రకటించారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న షూటింగ్ సమయంలో తాను, తన భార్యకు కరోనావైరస్ పాజిటివ్ అనే విషయం తేలింది. దాంతో తాము హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నామని, ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉన్నామని ఓ ప్రకటనలో తెలిపారు. కరోనావైరస్




entertainment

కరోనా కాటుకు ప్రముఖ గాయకుడు మృతి.. విషాదంలో సంగీతలోకం

అమెరికాలో జానపద గేయాలతో సంగీత ప్రియులను ఉర్రూతలూగించిన జో డిఫ్పి ఇకలేరు. కొద్ది రోజుల క్రితం కొవిడ్-19 పాజిటివ్ అని తేలిన ఆయన చికిత్స పొందుతూ మరణించారు. ఆయన వయసు 61 సంవత్సరాలు. ఆయన మృతి జానపద సంగీతంలో ఓ ఘట్టం ముగిసిందని అమెరికా సంగీత నిపుణులు తమ సంతాప ప్రకటనలో తెలిపారు. వివరాల్లోకి వెళితే..




entertainment

కరోనా దెబ్బకు హలీవుడ్‌ విలవిల.. తోకముడిచిన జేమ్స్‌బాండ్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్

ప్రపంచ సినిమాపై కరోనా వైరస్ ప్రభావం భారీగానే పడతున్నది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన సినిమాలు వాయిదా పడ్డాయి. అలాగే జరగాల్సిన షూటింగ్స్ వాయిదా పడి బడ్జెట్ పరంగా భారంగా మారబోతున్నాయి. వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందిన హాలీవుడ్ చిత్రాల రిలీజ్ వాయిదా పడటం ఆందోళనకరంగా మారింది. యూనివర్సల్ స్టూడియో రూపొందించిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ ఎఫ్9




entertainment

కరోనాతో ప్రముఖ సింగర్ మృతి.. తీవ్ర విషాదంలో టామ్ హాంక్స్, హాలీవుడ్

కరోనావైరస్ సోకడం ద్వారా తలెత్తిన సమస్యలతో ప్రముఖ గాయకుడు, సినీ గేయ రచయిత ఆడమ్ స్ల్కేసింగర్ మరణించారు. ఆయన మరణంతో హాలీవుడ్ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతిని కుటుంబ సభ్యులు ధృవీకరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తమ సన్నిహితుడు ఇక లేరనే వార్తతో విషాదంలో మునిగిన సినీ ప్రముఖులు ట్విట్టర్‌లో సంతాపం ప్రకటిస్తున్నారు.




entertainment

కరోనావైరస్ ప్రముఖ కమెడియన్ కన్నుమూత

ప్రముఖ బ్రిటన్ కమెడియన్ ఎడ్డీ లార్గే ఇక లేరు. 70, 80 దశకాల్లో తనదైన హాస్యంతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకొన్న లార్గే కరొనావైరస్ సోకడంతో తలెత్తిన సమస్యలతో కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు. ఇటీవల గుండెపోటు వచ్చిందని, ఆ క్రమంలో కరోనావైరస్ సోకడంతో లార్గే పరిస్థితి విషమించింది. చికిత్స పొందుతున్న




entertainment

గుండెపోటుతో ప్రముఖ గాయకుడు మృతి.. విషాదంలో సంగీతలోకం

హాలీవుడ్‌లో ప్రముఖ సింగర్, రచయిత బిల్ విథర్ ఇక లేరు. హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ మరణించారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. సోమవారం లాస్ ఎంజెలెస్‌లో మరణించారని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఆయన మృతితో మంచి గాయకుడిని సంగీత ప్రపంచం కోల్పోయిందని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఆయన మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. బిల్ విథర్స్




entertainment

కరోనా కాటుకు మరో ప్రముఖ నటుడు మృతి.. అమెరికాలో దారుణంగా..

కరోనావైరస్ కాటుకు మరో హాలీవుడ్ నటుడు బలయ్యాడు. ఏలియన్స్, ఎమ్మెర్డేల్ లాంటి టెలివిజన్ షోలతో ఆకట్టుకొన్న జే బెనెడిక్ట్ కన్నుమూశారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. కరోనావైరస్ సోకడం ద్వారా తలెత్తిన సమస్యలతో బాధపడుతూ ఆయన మరణించారని అధికారికంగా ప్రకటన వెల్లడైంది. అయితే తన 69వ బర్త్ డేకు ముందు రోజు అంటే ఏప్రిల్ 4వ తేదీన




entertainment

కరోనా కాటుకు రాలిన మరో సినీ తార.. షాక్‌లో సినీ లోకం

కరోనావైరస్ కాటుకు మరో హాలీవుడ్ తార రాలిపోయింది. నాష్‌విల్లే, ది స్టంట్ మాస్టర్ చిత్రాలతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానాన్ని సొంతం చేసుకొన్న అలెన్ గార్‌ఫీల్డ్ కరోనావైరస్ సోకడం ద్వారా తలెత్తిన సమస్యలతో కన్నుమూశారు. అలెన్ మృతిని తన సహచర నటి రోనీ బ్లాక్లే ఫేస్‌బుక్ ద్వారా ధృవీకరించారు. అలెన్ గార్‌ఫీల్డ్ ఆత్మకు శాంతి చేకూరాలి. నాష్‌విల్లేలో నాకు




entertainment

కరోనా‌కు కారణం 5జీ టవర్లే.. బాంబు పేల్చిన హాలీవుడ్ స్టార్ ఊడీ హారెల్సన్.. పరిశోధకుల ఫైర్

కరోనావైరస్‌తో ప్రపంచం వణికిపోతుంటే హాలీవుడ్ యాక్టర్ భారీ బాంబు పేల్చాడు. అసలు కరోనావైరస్ అస్థిత్వం ఏమిటనే ప్రశ్నకు సమాధానాలు వెతుకుతున్న పరిశోధకులకు ఈ యాక్టర్ మరో చిక్కు ప్రశ్న వదిలాడు. భయాందోళనల మధ్య బతుకుతున్న ప్రజలు తాజాగా హాలీవుడ్ యాక్టర్ చేసిన కామెంట్లు, పోస్టులపై దృష్టిసారించారు. కరోనావైరస్‌కు అసలు కారణం అదే అంటూ నటుడు ఊడీ హారెల్సన్ విసిరిన బాంబు ఏమిటంటే..




entertainment

కరోనా దెబ్బకి కుప్పకూలిన సీనియర్ నటి.. విషాదంలో సినిమా లోకం!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ రోజురోజుకి తన బలాన్ని పెంచుకుంటోంది. కోవిడ్ 19ని అంతమొందించాలని వరల్డ్ వైడ్ గా ఎంతో మంది వైద్య నిపుణులు నిద్ర హారాలు మాని పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పట్లో కరోనా వైరస్ కి వ్యాక్సిన్ దొరికే పరిస్థితులు కనిపించడం లేదు. ఏడాది సమయం పట్టవచ్చని వైద్య నిపుణులు తెలియజేశారు. అయితే కరోనా వైరస్ కారణంగా మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది.




entertainment

సినీ కీచకుడికి మరో 4 ఏళ్లు జైలుశిక్ష..ఇప్పటికే 23 ఏళ్ల దండన

లైంగిక దాడుల కేసులో హాలీవుడ్ నిర్మాత హార్వే వెయిన్‌స్టెయిన్ ఇప్పటికే 23 ఏళ్ల జైలుశిక్షను అనుభవిస్తున్నారు. ప్రస్తుతం న్యూయార్క్‌లొని బఫెల్లోకు సమీపంలోని జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఇలా భారీ శిక్షను అనుభవిస్తున్న హార్వేపై మరో పిడుగు పడింది. మరో కేసులో ఆయనకు అదనంగా నాలుగు సంవత్సరాల జైలుశిక్షను అనుభవించాలని కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది.




entertainment

జార్జ్‌రెడ్డి మూవీ రివ్యూ అండ్ రేటింగ్

భావజాలం, సిద్ధాంతపరమైన అంశాలను పక్కన పెడితే.. కొన్ని తరాలకు ఉద్యమస్ఫూర్తిగా నిలిచిన విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి. ఉస్మానియా యూనివర్సిటీలో చోటుచేసుకొన్న కుల, పెట్టుబడిదారీ, రౌడీ మూకలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ 45 ఏళ్ల కిందట అమరుడయ్యాడు. 60, 70 దశకాల్లో యూనివర్సిటీలో చోటుచేసుకొన్న అంశాలను ఎదురించిన తీరు.. ఇప్పటికీ సమకాలీన ఉద్యమాలకు, ఉద్యమ నాయకులకు ఆయన




entertainment

రాగల 24 గంటల్లో మూవీ రివ్యూ అండ్ రేటింగ్

హాస్య ప్రధానమైన చిత్రాలను తీసే దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి.. రూట్ మార్చి క్రైమ్ థ్రిల్లర్‌ను పట్టాలెక్కించాడు. కావాల్సినంత అందం ఉండి ప్రతిభ పుష్కలంగా ఉన్నా సరైన అవకాశం రాక ఎదురు చూస్తున్న ఈషా రెబ్బా మెయిన్ లీడ్‌గా రాగల 24 గంటలు చిత్రం తెరకెక్కింది. చాలా కాలం తరువాత తెలుగులో ఓ కీలక పాత్రను పోషించాడు




entertainment

అర్జున్ సురవరం మూవీ రివ్యూ అండ్ రేటింగ్

హ్యాపీ డేస్ చిత్రంతో అందరికీ దగ్గరైన హీరో నిఖిల్. స్వామిరారా, కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి వరుస విజయాలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న నిఖిల్... ఓ సినిమా చేస్తున్నాడంటే.. ఏదైనా కొత్తగా ట్రై చేస్తున్నాడనే నమ్మకాన్ని కలిగించాడు. అయితే మధ్యలో కేశవ, కిరాక్ పార్టీ చిత్రాలతో నిరాశ పరిచాడు. తాజాగా ప్రేక్షకులను ఎలాగైనా




entertainment

రాజా వారు రాణి గారు మూవీ రివ్యూ అండ్ రేటింగ్

తెలుగు సినీ తెరపై ఎన్నో ప్రేమకథలో వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి.. వస్తాయి కూడా. ప్రేమ అనేది దాదాపు అన్ని కథల్లో అంతర్లీనంగానైనా ఉంటుంది. ప్రేమకథలను ఎన్ని స్లార్లు అందంగా, అందరూ మెచ్చే విధంగా, కొత్తగా చూపిస్తే.. ప్రేక్షకులు ఎప్పుడూ తిరస్కరించరని ఎన్నో సినిమాలు నిరూపించాయి. ఈ క్రమంలో టాలీవుడ్‌ తెరపైకి వచ్చిన మరో అచ్చమైన పల్లెటూరి




entertainment

మిస్ మ్యాచ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఆట గదరా వంటి ప్రయోగాత్మక చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యాడు హీరో ఉదయ్ శంకర్. కౌసల్యా కృష్ణమూర్తి వంటి క్రీడా నేపథ్యమున్న మంచి చిత్రంతో తెలుగు తెరపై మెరిసింది ఐశ్వర్యా రాజేశ్. వీరిద్దరి కలిసి మిస్‌మ్యాచ్ అంటూ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడానికి ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చేశారు. మరి వీరి ప్రయత్నం ఫలించిందా? లేదా? అన్నది చూద్దాం.